Home » Onam 2023
హీరోయిన్ నభా నటేష్ ఇటీవల ఓనమ్ సెలబ్రేట్ చేసుకొని చీరలో మెరిసిపోతూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇప్పటికే అనేకమంది సెలబ్రిటీలు ఓనమ్ స్పెషల్ ఫోటోలను షేర్ చేయగా తాజాగా అనుపమ పరమేశ్వరన్ తన ఓనమ్ స్పెషల్ వీడియోని షేర్ చేసింది.
హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ ఓనమ్ పండుగకు ఇలా చీరలో స్పెషల్ ఫొటోలతో మెరిపిస్తుంది.
పలువురు సినీ ప్రముఖులు ఓనమ్ ని గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకొని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. హీరోలు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతే హీరోయిన్స్ చీరల్లో పలకరించారు.
హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ ఓనమ్ సందర్భంగా ఇలా వైట్ డ్రెస్ లో స్పెషల్ ఫోటోషూట్ చేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.