-
Home » Once Again in Power in Bangaldesh Elections
Once Again in Power in Bangaldesh Elections
బంగ్లాదేశ్ ఎన్నికలు : మరోసారి అధికారంలోకి షేక్ హసీనా..
December 31, 2018 / 06:56 AM IST
బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని షేక్ హసీనా మరోసారి విజయదుందుభి మోగించారు. మొత్తం 298 అసెంబ్లీ సీట్లకు గాను 287 స్థానాలను కైవసం చేసుకుని విజయకేతనం ఎగురవేశారు.