Home » Once More Please
తెలుగు సినిమా తెరపై తనకంటూ ప్రత్యేకతను క్రియేట్ చేసుకుని చనిపోయిన హాస్య నటుడు వేణు మాధవ్ మృతితో తెలుగు సినిమా ఇండస్ట్రీ తీవ్రమైన విషాదంలో మునిగిపోయింది. ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ఆయన మృతదేహం చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వస�