-
Home » ONDC App Price
ONDC App Price
ONDC App : కొత్త ONDC యాప్ వచ్చేసింది.. ఇక జొమాటో, స్విగ్గీతో పనిలేదు.. తక్కువ ధరకే ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!
May 8, 2023 / 07:20 PM IST
ONDC App : జొమాటో (Zomato), స్విగ్గీ (Swiggy) కన్నా తక్కువ ధరలకు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. భారతీయ యూజర్లు కొత్త ONDC ప్లాట్‌ఫారమ్‌ను వినియోగిస్తున్నారు. ఈ యాప్ ప్రస్తుతానికి బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంది.