Home » ONDC Food Order
ONDC App : జొమాటో (Zomato), స్విగ్గీ (Swiggy) కన్నా తక్కువ ధరలకు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. భారతీయ యూజర్లు కొత్త ONDC ప్లాట్‌ఫారమ్‌ను వినియోగిస్తున్నారు. ఈ యాప్ ప్రస్తుతానికి బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంది.