one and half year

    Raped : కూతురిపై ఏడాదిన్నరగా తండ్రి అత్యాచారం

    September 13, 2021 / 11:29 AM IST

    కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న కూతురినే కాటేశాడో కసాయి తండ్రి. కూతురిపై ఏడాదిన్నర కాలంగా అత్యాచారం చేస్తున్నాడు. ఈ ఘటన అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో చేటు చేసుకుంది.

10TV Telugu News