Home » one boy
విశాఖ నగరంలోని రెండు వేర్వేరు కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు బాలికలు ఓ యువకుడిని ప్రేమించారు. ఈ నేపథ్యంలో సదరు యువకుడు వేరే యువతితో మాట్లాడుతున్నప్పుడు బాలిక నిలదీసింది.