-
Home » one day three doses vaccine
one day three doses vaccine
Vaccination : మహిళకు ఒకే రోజు మూడు డోసుల వ్యాక్సిన్
June 29, 2021 / 12:42 PM IST
ఓ మహిళకు ఒకే రోజు మూడు డోస్ ల వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం వ్యాక్సిన్ తీసుకున్న మహిళ ఆరోగ్యపరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ఘటనపై విచారణ చేపట్టార