-
Home » One Drive Restaurant
One Drive Restaurant
Jubilee Hills : రెస్టారెంట్ లేడీస్ బాత్ రూమ్‌లో సీసీ కెమెరా పెట్టిన మైనర్
September 23, 2021 / 11:24 AM IST
జూబ్లీహిల్స్‌లోని వన్ డ్రైవ్ రెస్టారెంట్ లెడీస్ బాత్రూమ్లో సీసీ కెమెరాను యువతి గుర్తించింది. ఈ విషయంపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.