Home » one hour block
విషయం తెలియడంతో ప్రభుత్వ వర్గాలు ట్విట్టర్ కు హెచ్చరిక సందేశం పంపాయి. దీంతో వారు గంట అకౌంట్ పునరుద్ధరించారు. అయితే కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించే కంటెంట్ పోస్ట్ చెయ్యలేదని మంత్రి సిబ్బంది చెబుతున్నారు.