Telugu News » One in four Indians may have Covid antibodies
మన దేశంలో ప్రతి నలుగురు వ్యక్తుల్లో ఒకరిలో కరోనా వైరస్ తో పోరాడేందుకు యాంటీబాడీలు ఉండే అవకాశం ఉందని కొవిడ్ 19 టెస్టులు నిర్వహించిన జాతీయ స్థాయి ప్రైవేట్ లేబరేటరీ తెలిపింది. అంటే ఇప్పటికే చాలామంది కరోనా బారిన పడి కోలుకున్నట్టు అర్థమవుతుందన�