Home » one language
దేశమంతటా హిందీ మీడియం అమల్లోకి వస్తే.. దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితేంటి? మన విద్యార్థులకు అర్థం కాని లాంగ్వేజ్‌ను.. బలవంతంగా రుద్దితే ఎలా? వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ పేరుతో బలవంతంగా హిందీ భాషను రుద్దడం ఎంత వరకు కరెక్ట్? తమిళనాడు సీఎం స్టాలిన�
హిందీ భాషను జాతీయ భాషగా మార్చాలనుకుంటున్న కేంద్రంపై తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. ఈ విధానం సరికాదన్నారు. ఒక దేశం, ఒకే భాష, ఒకే సంస్కృతి వంటివి దేశానికి శత్రువులని, అలాంటి దుష్ట శక్తులకు దేశంలో తావులేదన్నారు.