-
Home » One million children
One million children
UNICEF : అఫ్ఘాన్‌లో పరిస్థితి దారుణం.. ప్రమాదంలో 10 లక్షల మంది చిన్నారులు
October 10, 2021 / 06:53 PM IST
తాజాగా అఫ్ఘాన్‌లో యూనిసెఫ్ బృందం పర్యటించింది. అక్కడ పరిస్థితిని చూసి బృందం సభ్యులు చలించిపోయారు. సరైన ఆహారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించారు.