Home » one month later
బెంగళూరులో 27 ఏళ్ల మహిళకు రెండోసారి కరోనా సోకినట్లు డాక్టర్లు గుర్తించారు. బెంగళూరులో రెండోసారి కరోనా సోకిన మొదటి వ్యక్తి ఈమే కావొచ్చని డాక్టర్లు చెప్పారు. మొదట జులై మొదటి వారంలో కరోనా లక్షణాలతో ఆ మహిళ ఆస్పత్రిలో చేరారు. జులై-6న ఆమెకు పరీక్షల