Home » one more elephant Death incident
కేరళలో గర్భంతో ఉన్న ఏనుగును అతి కిరాతకంగా చంపిన ఘటన మర్చిపోక ముందే అటువంటి మరో ఘటన వెలుగులోకొచ్చింది. అదికూడా కేరళ రాష్ట్రంలోనే జరగటం గమనించాల్సిన విషయం. దీంతో ఆ ఏనుగు కూడా పేలుడు పదార్థాలు తినడం వల్లే చనిపోయి ఉంటుందని అటవీ అధికారులు భావ�