one more promotion song

    RRR: ఈసారి ప్రమోషన్ సాంగ్ విడుదల ప్రయత్నాల్లో రాజమౌళి?

    July 17, 2021 / 08:36 PM IST

    ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు యావత్ ఇండియన్ సినీ లోకం ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు నటీనటులను రప్పించిన రాజమౌళి ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుక

10TV Telugu News