-
Home » One Moto Global
One Moto Global
One Moto Global : ఇండియాకు యూకే రెండు EV స్కూటర్లు.. బుకింగ్స్ ప్రారంభం!
November 18, 2021 / 10:13 PM IST
One Moto Global : యూకేకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్స్ సంస్థ వన్ మోటో గ్లోబల్ (One Moto Global) భారత మార్కెట్లలోకి అడుగుపెట్టింది. ఆటోమోటివ్స్ ఇండియాలో వన్ మోటోను లాంచ్ చేసింది.