One Nano car

    అప్పట్లో ఒక సంచలనం: ఈ ఏడాది ఒకటే బుల్లి కారు అమ్ముడైంది

    October 9, 2019 / 02:28 AM IST

    దేశీయ మార్కెట్లో సంచలనంగా ఎంట్రీ ఇచ్చిన చిన్న కారు టాటా నానో. రూ.లక్షకే టాటా మోటార్స్ మార్కెట్లోకి తీసుకుని వచ్చిన ఈ కారుకు అప్పట్లో దేశీయవ్యాప్తంగా మంచి డిమాండ్ వచ్చింది. అయితే ఇప్పుడు ఇక ఈ కారు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. 2019ఏడాదికి గ�

10TV Telugu News