One o'clock

    చలో చలో మెట్రో : ఆర్టీసీ సమ్మెతో ఫుల్ రష్

    October 5, 2019 / 09:49 AM IST

    తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సులు తిరక్కపోవడంతో మెట్రో రైలు సర్వీసులకు డిమాండ్ పెరిగింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు లక్ష మంది మెట్రోలో ప్రయాణం చేశారని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

10TV Telugu News