Home » One Plus Series Launch
వన్ప్లస్ నుంచి మరో కొత్త ఫోన్ అందుబాటులోకి రానుంది. ఆగస్టు 3న OnePlus 10T 5G భారత్ మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తుంది. ఆగస్టు 3న విడుదలయ్యే ఈ ఫోన్ గురించి కొన్ని కీలక వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి.
చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వన్ ప్లస్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. మే 14, 2019న ఇండియన్ మార్కెట్లలో లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ వన్ ప్లస్ 7 సిరీస్ రిలీజ్ కానుంది.