Home » one rupee
రూపాయికే నల్లా కనెక్షన్ గురించి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ప్రస్తావించారు. రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తామని చెప్పారు. దసరా వరకు అందరికీ తాగునీరు అందిస్తామన్నారు.
మునిసిపాలిటీల్లో 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన టిడ్కో ఇల్లును ఏపీ ప్రభుత్వం రూపాయకే అందించనుంది. 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన అబ్ధిదారుల వాటాలో 50 శాతం రాయితీని వర్తింపజేసింది
UP : army jawan took dowry one rupee and a coconut : ‘‘బంగారంలాంటి మీ అమ్మాయే నాకు పెద్ద కట్నం..ఇంక నాకు ఈ కట్నకానుకలు వద్దండీ అని ఓ జవాన్ ఆదర్శంగా నిలిచారు. కట్నానికి బదులుగా వారిని నొప్పించకుండా ఒక కొబ్బరి బోండాం..ఒకే రూపాయి తీసుకుని పెళ్లి చేసుకున్నాడో రక్షణశాఖలో పనిచేస�
కొత్త 1రూపాయి నోట్లు తర్వలో చలామణిలోకి రానున్నాయి. అయితే మిగిలిన కరెన్సీ నోట్లలా కాకుండా ఈ కొత్త 1 రూపాయి నోట్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖనే ముద్రిస్తుందట. సాధారణంగా అన్ని కరెన్సీ నోట్లను ఇప్పటివరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రిస్తు�
ప్రభుత్వ భూముల్లో నివసించే పేదలకు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ గుడ్ న్యూస్ చెప్పారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న పేదలు తమ ఇంటి స్థలాన్ని