one sneeze

    కరోనా : వైరస్ సోకడానికి ఒక్క తుమ్ము చాలు

    March 5, 2020 / 01:01 AM IST

    ఒక్క తుమ్ము మిమ్మల్ని జబ్బు పరుస్తుందని మీకు తెలుసా..? కరోనా లాంటి వైరస్‌ మీకు సోకడానికి ఒక్క తుమ్ము చాలని మీకు అవగాహన ఉందా..?  మనం తుమ్మినప్పుడు ఓ లీటర్ బాటిల్‌లో పట్టేంత పరిమాణంలో గ్యాస్‌ విడుదలవుతుంది. ఇందులో తుంపరతో పాటు, క్రిములు కూడా �

10TV Telugu News