Home » one time amnesty scheme
కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ ప్రభావం మామూలుగా లేదు. ప్రజల జీవితాలను తలకిందులు చేసింది. ఉపాధి లేక ఆదాయం లేక నలిగిపోతున్నారు. ముఖ్యంగా కూలీలు, నిరుపేదలపై తీవ్రమైన ప్రభావం పడింది. అన్ని రంగాలు అతలాకుతలం అయ్యాయి. లాక్ డౌన్ ఎఫెక్ట్ ప్రభుత్వ ఖజానాకు వచ�