Home » one voice
మంగళవారం(ఫిబ్రవరి-26,2019) ఉదయం పాక్ లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన దాడుల తర్వాత ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ భవన్ లో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థ