-
Home » OnePlus 10 Pro 5G Instant Discount
OnePlus 10 Pro 5G Instant Discount
OnePlus 10 Pro 5G : అమెజాన్‌లో వన్‌ప్లస్ 10ప్రో 5G ఫోన్‌పై రూ. 6,000 ఇన్స్టంట్ డిస్కౌంట్.. ఇప్పుడే కొనుక్కోండి.. డోంట్ మిస్..!
January 12, 2023 / 04:39 PM IST
OnePlus 10 Pro 5G Sale : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) స్మార్ట్ఫోన్లపై అమెజాన్ (Amazon) భారీ డీల్స్ అందిస్తోంది. మరోవైపు.. వన్‌ప్లస్ ఫిబ్రవరి 7న (OnePlus 11) లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ ఫోన్ లాంచ్‌కు ముందు Amazon OnePlus 10 Pro 5Gపై ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తోంద�