Home » OnePlus 10 Pro big discount
OnePlus 10 Pro : ప్రముఖ వన్ప్లస్ ఫ్లాగ్షిప్ వన్ప్లస్ 10 ప్రో (OnePlus 10 Pro) అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్ ప్రస్తుతం రూ.66,999 నుంచి రూ.61,999 మధ్య అందుబాటులో ఉంది.