-
Home » OnePlus 10 T Pro Launch
OnePlus 10 T Pro Launch
OnePlus 11 Series : పవర్ఫుల్ ప్రాసెసర్‌తో రెండు కొత్త వన్‌ప్లస్ 11 సిరీస్ ఫోన్లు.. ఫీచర్లు ఇవేనా? లాంచ్ ఎప్పుడో తెలుసా?
September 10, 2022 / 07:30 PM IST
OnePlus 11 Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం (OnePlus) నుంచి రెండు కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లు రానున్నాయి. 2022 ఏడాదిలో OnePlus 10T చివరి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్. ఈ మధ్యన వన్‌ప్లస్ నుంచి కొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్లు రాలేదు.