Home » Oneplus 10R
OnePlus 10R Lowest Price : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? OnePlus 10R ఫోన్ ఇప్పుడు (Flipkart), (Amazon) ద్వారా చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ 5G ఫోన్ను బ్యాంక్ కార్డ్ ఆఫర్లు, కొంత ఫ్లాట్ డిస్కౌంటుతో సొంతం చేసుకోవచ్చు.
Amazon Great Summer Sale : అమెజాన్ కొత్త గ్రేట్ సమ్మర్ సేల్ ప్రకటించింది. మే 4 నుంచి ఈ కొత్త సేల్ ప్రారంభం కానుంది. ఆపిల్ ఐఫోన్ సహా అనేక స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
OnePlus 10R Price : కొత్త స్మార్ట్ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అత్యంత తక్కువ ధరకే వన్ప్లస్ 10R ఫోన్ (OnePlus 10R Launch) వచ్చేసింది. అమెజాన్ ఇండియా (Amazon India) వెబ్సైట్లో ఈ ఫోన్ కొత్త ధరలతో అందుబాటులో ఉంది.
OnePlus 10R Sale : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale)లో OnePlus 10R భారీ డిస్కౌంట్ అందిస్తోంది.
OnePlus Festival Sale Offers : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం (OnePlus) ఫెస్టివల్ సేల్ ప్రకటించింది. ఈ సేల్ సమయంలో స్మార్ట్ఫోన్ తయారీదారు లేటెస్ట్ OnePlus 10Tతో సహా అనేక స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
OnePlus 10R Prime : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ప్లస్ (OnePlus) భారత మార్కెట్లో OnePlus 10R కొత్త బ్లూ ఎడిషన్ (OnePlus 10R New Blue Edition)ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day 2022 sale) జూలై 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్ రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
OnePlus 10T : వన్ప్లస్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ రాబోతోంది. ఇప్పటికే ఆ స్మార్ట్ ఫోన్ మోడల్ ఏంటో కూడా కంపెనీ నిర్ణయించినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Realme GT Neo 3 : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మి నుంచి GT Neo సిరీస్ కొత్త ఫోన్ వస్తోంది. ఏప్రిల్ 29న భారత మార్కెట్లోకి Realme GT Neo 3 లాంచ్ కాబోతోంది.