Home » OnePlus 10R Specifications
OnePlus 10R Price : కొత్త స్మార్ట్ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అత్యంత తక్కువ ధరకే వన్ప్లస్ 10R ఫోన్ (OnePlus 10R Launch) వచ్చేసింది. అమెజాన్ ఇండియా (Amazon India) వెబ్సైట్లో ఈ ఫోన్ కొత్త ధరలతో అందుబాటులో ఉంది.