-
Home » OnePlus 10T
OnePlus 10T
OnePlus 10T 5G Discount : అమెజాన్‌లో వన్‌ప్లస్ 10T 5Gపై భారీ డిస్కౌంట్.. అద్భుతమైన ఫీచర్లు, ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!
OnePlus 10T : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon)లో భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ 5G ఫోన్‌ను కొనేందుకు చూస్తున్నారా? అయితే డీల్ అసలే కోల్పోకూడదు. ఎందుకంటే, OnePlus ఫోన్లు తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి.
OnePlus Offers : ఈ పండుగ సీజన్లో వన్‌ప్లస్ ఫ్లాగ్షిప్ ఫోన్లపై భారీ డీల్స్.. ఇదే సరైన అవకాశం.. డోంట్ మిస్..!
OnePlus Offers : పండుగ సీజన్ ఇంకా కొనసాగుతోంది. ఈ సమయంలో OnePlus తయారీ కంపెనీ OnePlus ఫ్లాగ్షిప్ రేంజ్లో స్పెషల్ ఆఫర్లతో మళ్లీ వచ్చింది. OnePlus 10T, OnePlus 10 Proపై కంపెనీ ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తోంది.
OnePlus 11 Series : పవర్ఫుల్ ప్రాసెసర్‌తో రెండు కొత్త వన్‌ప్లస్ 11 సిరీస్ ఫోన్లు.. ఫీచర్లు ఇవేనా? లాంచ్ ఎప్పుడో తెలుసా?
OnePlus 11 Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం (OnePlus) నుంచి రెండు కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లు రానున్నాయి. 2022 ఏడాదిలో OnePlus 10T చివరి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్. ఈ మధ్యన వన్‌ప్లస్ నుంచి కొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్లు రాలేదు.
OnePlus 10T : వన్‌ప్లస్ నుంచి 10T సిరీస్ వస్తోంది.. ఈరోజే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
భారత్, గ్లోబల్ మార్కెట్లో వన్‌ప్లస్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది. ఆగస్టు 3న అధికారికంగా OnePlus 10T లాంచ్ కానుంది. న్యూయార్క్ నగరంలో లాంచ్ ఈవెంట్ జరుగనుంది.
First OnePlus Phone : 512GB స్టోరేజీ మోడల్‌తో ఫస్ట్ వన్‌ప్లస్ ఫోన్ వస్తోంది.. ఎప్పుడంటే?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ రాబోతోంది. ఈ నెలాఖరులో లేదా ఆగస్టు మొదటి వారంలో OnePlus 10T స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Flagship Smartphones : 2022లో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు ఇవే..!
2022 ఏడాదిలో సగం పూర్తి అయింది. రాబోయే నెలల్లో అనేక స్మార్ట్ ఫోన్ల బ్రాండ్ల నుంచి సరికొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లు రానున్నాయి.
OnePlus 10T : జూలైలో వన్‌ప్లస్ 10T వచ్చేస్తోంది.. ఫీచర్లు ఏం ఉండొచ్చుంటే?
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి ప్రీమియం OnePlus 10T స్మార్ట్‌ఫోన్ వస్తోంది. టిప్‌స్టర్ ముకుల్ శర్మ కొత్త వన్‌ప్లస్ ఫోన్ త్వరలో భారత్ మార్కెట్లోకి వస్తుందని హింట్ ఇచ్చారు.
OnePlus 10T : 2022లో వన్‌ప్లస్ నుంచి చివరి ఫ్లాగ్షిప్ ఫోన్ ఇదే..!
OnePlus 10T : వన్‌ప్లస్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ రాబోతోంది. ఇప్పటికే ఆ స్మార్ట్ ఫోన్ మోడల్ ఏంటో కూడా కంపెనీ నిర్ణయించినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.