Home » OnePlus 10T 16GB first sale
OnePlus 10T First Sale : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ప్లస్ (OnePlus) నుంచి OnePlus 10T స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ (OnePlus 10T First Sale) మొదలైంది. భారత మార్కెట్లో ఈరోజు (ఆగస్టు 16) మంగళవారం OnePlus 10T (16GB) వేరియంట్ అందుబాటులోకి వచ్చేసింది.