Home » OnePlus 10T 5G
వన్‌ప్లస్ నుంచి మరో కొత్త ఫోన్ అందుబాటులోకి రానుంది. ఆగస్టు 3న OnePlus 10T 5G భారత్ మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తుంది. ఆగస్టు 3న విడుదలయ్యే ఈ ఫోన్ గురించి కొన్ని కీలక వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి.
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ 10T స్మార్ట్‌ఫోన్‌లో 16జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉండనున్నాయి. ఈ విషయాన్ని వన్‌ప్లస్ నిర్ధారించింది. ఇప్పటికే వన్‌ప్లస్ 256 జీబీ స్టోరేజ్ ఫోన్లు ఉన్నాయి.. అయితే, 16జీబీతో లేవు.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి కొత్త 5G స్మార్ట్ ఫోన్ రానుంది. ఆగస్టు 3న భారత మార్కెట్లో OnePlus 10T 5G లాంచ్ కానుంది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి సరికొత్త 10T 5G స్మార్ట్ ఫోన్ వస్తోంది. ఆగస్టు 3న భారత మార్కెట్లోకి OnePlus 10T 5G లాంచ్ చేయనుంది.
OnePlus 10T 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు వన్ ప్లస్ నుంచి కొత్త 5G ఫోన్ వస్తోంది. కొత్త నివేదిక ప్రకారం.. OnePlus 10T 5G ఇండియా లాంచ్ టైమ్‌లైన్ ఆన్లైన్లో లీక్ అయింది.
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ 10T సిరీస్ నుంచి 5G ఫోన్ వస్తోంది. ఈ ఫోన్ భారత్ సహా గ్లోబల్ మార్కెట్లో వచ్చే జూలైలో లాంచ్ కానుంది.