Home » OnePlus 10T first sale in India
OnePlus 10T First Sale : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ప్లస్ (OnePlus) నుంచి OnePlus 10T స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ (OnePlus 10T First Sale) మొదలైంది. భారత మార్కెట్లో ఈరోజు (ఆగస్టు 16) మంగళవారం OnePlus 10T (16GB) వేరియంట్ అందుబాటులోకి వచ్చేసింది.
OnePlus 10T First sale in India today : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ప్లస్ కొత్త స్మార్ట్ ఫోన్ OnePlus 10T ఫస్ట్ సేల్ మొదలైంది. భారత మార్కెట్లో ఆగస్టు 3 నుంచే వన్ప్లస్ 10T సేల్ అందుబాటులోకి వచ్చింది.