-
Home » OnePlus 10T launch date
OnePlus 10T launch date
OnePlus 10T : వన్ప్లస్ నుంచి 10T సిరీస్ వస్తోంది.. ఈరోజే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
August 3, 2022 / 04:14 PM IST
భారత్, గ్లోబల్ మార్కెట్లో వన్ప్లస్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది. ఆగస్టు 3న అధికారికంగా OnePlus 10T లాంచ్ కానుంది. న్యూయార్క్ నగరంలో లాంచ్ ఈవెంట్ జరుగనుంది.
OnePlus 10T 5G: ఆగస్ట్ 3న ఇండియాలో లాంచ్ కానున్న OnePlus 10T.. ప్రత్యేకతలు ఇవే..
August 1, 2022 / 11:14 AM IST
వన్ప్లస్ నుంచి మరో కొత్త ఫోన్ అందుబాటులోకి రానుంది. ఆగస్టు 3న OnePlus 10T 5G భారత్ మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తుంది. ఆగస్టు 3న విడుదలయ్యే ఈ ఫోన్ గురించి కొన్ని కీలక వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి.
OnePlus 10T 5G : అద్భుతమైన ఫీచర్లతో వన్ప్లస్ 10T 5G ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్ ఎప్పుడంటే?
July 21, 2022 / 07:29 PM IST
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ప్లస్ నుంచి సరికొత్త 10T 5G స్మార్ట్ ఫోన్ వస్తోంది. ఆగస్టు 3న భారత మార్కెట్లోకి OnePlus 10T 5G లాంచ్ చేయనుంది.