Home » OnePlus 11 5G
Best Mobile Phones 2024 : ఈ జూన్‌లో భారత్ మార్కెట్లో రూ. 50వేల లోపు కొనుగోలు చేయగల బెస్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
Flipkart Big Diwali Sale end : కొత్త ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ మరికొద్ది గంటల్లో ముగియనుంది. స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం ప్రీమియం గేమింగ్ స్మార్ట్ఫోన్లపై టాప్ డీల్స్ అందిస్తోంది.
OnePlus Diwali 2023 Sale : వన్‌ప్లస్ దీపావళి సేల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సేల్ సందర్భంగా వన్‌ప్లస్ మొబైల్స్, టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌పై అదిరే డిస్కౌంట్లు, మరెన్నో బ్యాంకు ఆఫర్లను పొందవచ్చు.
Best Premium Flagship Phones : ఈ సెప్టెంబర్‌లో భారత మార్కెట్లో కొనుగోలు చేయగల బెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో మీకు నచ్చిన ఫోన్ సొంతం చేసుకోండి.
OnePlus 11 5G Discount : కొత్త ఫోన్ కొంటున్నారా? వన్‌ప్లస్ 5G ఫోన్‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా వన్‌ప్లస్ 11 5G ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
OnePlus Independence Day Sale : వన్‌ప్లస్ ఇండిపెండెన్స్ డే సేల్‌లో OnePlus 11 5G, OnePlus 11R 5G, OnePlus Pad, Nord సిరీస్‌లోని డివైజ్‌లు సహా కొత్త వన్‌ప్లస్ డివైజ్‌లు, ఆకర్షణీయమైన ఆఫర్లు, డీల్‌లతో అందుబాటులో ఉన్నాయి.
OnePlus 12 Key Specifications : వన్‌ప్లస్ 12 క్వాల్కామ్ Snapdragon 8 Gen 3 SoC నుంచి పవర్ అందిస్తుంది. కొత్త చిప్సెట్ మెరుగైన గేమింగ్ Adreno 750 GPUని కూడా అందిస్తుంది.
Amazon 5G Revolution Sale : అమెజాన్ 5G రివల్యూషన్ సేల్ కొనసాగుతోంది. అనేక 5G స్మార్ట్ఫోన్లపై బెస్ట్ డీల్స్, మరెన్నో డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
OnePlus Community Sale : వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్‌లో భాగంగా ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను అందించనున్నట్టు ప్రకటించింది. ఈ సేల్ జూన్ 4న ప్రారంభం కానుంది. అన్ని OnePlus ప్రొడక్టులపై డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లను అందిస్తుంది.
OnePlus Nord 3 Launch : భారత మార్కెట్లోకి అత్యంత సరసమైన ధరకే కొత్త వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. ప్రీమియం OnePlus 11 5G, మిడ్-ప్రీమియం OnePlus 11R లాంచ్ చేసిన తర్వాత కంపెనీ Nord సిరీస్ కింద మరింత సరసమైన స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.