-
Home » OnePlus 11 5G Fast Charger Support
OnePlus 11 5G Fast Charger Support
OnePlus 11 5G Launch : 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వన్ప్లస్ 11 5G ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
January 4, 2023 / 09:36 PM IST
OnePlus 11 5G Launch : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం వన్ప్లస్ (OnePlus) నుంచి కొత్త OnePlus 11 5G చైనాలో లాంచ్ అయింది. ఈ ప్రీమియం 5G ఫోన్ ఫిబ్రవరి 7న భారత మార్కెట్లో వచ్చేందుకు రెడీగా ఉంది. అలాగే, iQOO 11 ఫోన్ కూడా భారతీయ మార్కెట్లోకి రానుంది.