-
Home » OnePlus 11 5G India Sale date leak
OnePlus 11 5G India Sale date leak
OnePlus 11 5G Price in India : ఫిబ్రవరి 7న వన్ప్లస్ 11 5G సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్కు ముందే సేల్ డేట్ లీక్.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
February 2, 2023 / 09:16 PM IST
OnePlus 11 5G Price in India : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం వన్ప్లస్ (OnePlus) నుంచి కొత్త 5G స్మార్ట్ఫోన్ రాబోతోంది. OnePlus 11R స్మార్ట్ఫోన్తో పాటు ఫ్లాగ్షిప్ OnePlus ఫోన్ ఫిబ్రవరి 7న భారత మార్కెట్లో లాంచ్ కానుంది.