-
Home » OnePlus 11 5G Pre Order in India
OnePlus 11 5G Pre Order in India
OnePlus 11 5G Pre-Order : ఫిబ్రవరి 7 నుంచి భారత్‌లో వన్‌ప్లస్ 11 5G ఫోన్ ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
February 3, 2023 / 09:51 PM IST
OnePlus 11 5G Pre-Order : 2023 ఫిబ్రవరిలో కొత్త 5G ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వన్‌ప్లస్ తయారీదారు నుంచి కొత్త OnePlus 11 5G ఫ్లాగ్షిప్ ఫోన్ రాబోతోంది. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ ఫిబ్రవరి 7న భారత మార్కెట్‌తో పాటు ఇతర మార్కెట్లోనూ లాంచ్ కానుంది.