-
Home » OnePlus 11 5G Sale in India
OnePlus 11 5G Sale in India
OnePlus 11 5G Sale in India : భారత్‌లో వన్‌ప్లస్ 11 5G సేల్ మొదలైందోచ్.. ఈ బ్యాంకు ఆఫర్లతో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు!
OnePlus 11 5G Sale in India : కొత్త 5G ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 5G ఫోన్లపై ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తోంది.
OnePlus 11 5G First Phone : వన్‌ప్లస్ సరికొత్త సాఫ్ట్వేర్ పాలసీ.. నాలుగేళ్ల ఆండ్రాయిడ్ అప్డేట్ సపోర్టుతో వన్‌ప్లస్ 11 5G ఫస్ట్ ఫోన్ ఇదే..!
OnePlus 11 5G First Phone : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) నుంచి OnePlus 11 5G కొత్త ఫోన్ ఫిబ్రవరి 7న గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుంది. అయితే, ఈ కొత్త ఫోన్ మోడల్ దీర్ఘకాలిక ఆండ్రాయిడ్ అప్డేట్ సపోర్ట్‌ను పొందే ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ కానుంది. ఈ విషయాన్న�
OnePlus 11 5G Pre-Order : ఫిబ్రవరి 7 నుంచి భారత్‌లో వన్‌ప్లస్ 11 5G ఫోన్ ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
OnePlus 11 5G Pre-Order : 2023 ఫిబ్రవరిలో కొత్త 5G ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వన్‌ప్లస్ తయారీదారు నుంచి కొత్త OnePlus 11 5G ఫ్లాగ్షిప్ ఫోన్ రాబోతోంది. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ ఫిబ్రవరి 7న భారత మార్కెట్‌తో పాటు ఇతర మార్కెట్లోనూ లాంచ్ కానుంది.
OnePlus Pad : వన్‌ప్లస్ నుంచి ఫిబ్రవరి 7న ఫస్ట్ వన్‌ప్లస్ ప్యాడ్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
OnePlus Pad : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) నుంచి ఫస్ట్ ఆండ్రాయిడ్ టాబ్లెట్ ప్యాడ్ వస్తోంది. ఫిబ్రవరి 7న జరుగబోయే క్లౌడ్ 11 ఈవెంట్లో వన్‌ప్లస్ తమ ప్రొడక్టులను లాంచ్ చేయనుంది.