Home » OnePlus 11 Android OS Upgrades
OnePlus 11 Specifications : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ తయారీదారు వన్ప్లస్ (OnePlus) నుంచి కొత్త స్మార్ట్ఫోన్ రాబోతోంది. అదే.. వన్ప్లస్ 11 సిరీస్ (OnePlus 11 Series). వచ్చే 2023 జనవరి 4వ తేదీన OnePlus 11 లాంచ్ కానుంది.