Home » OnePlus 11 complete design
OnePlus 11 Series : ప్రముఖ వన్‌ప్లస్ (OnePlus) ఇప్పటికే OnePlus 11ని అధికారికంగా ధృవీకరించింది. రాబోయే OnePlus 11 ఫ్లాగ్షిప్ ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్‌తో రానుందని కంపెనీ వెల్లడించింది, హవాయిలో స్నాప్‌డ్రాగన్ సమ్మిట్ సందర్భంగా అధికారికంగా ప్రకటించింది.