Home » OnePlus 11 Leak Features
OnePlus 11 Series : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ప్లస్ (OnePlus) రాబోయే నెలల్లో అనేక కొత్త ప్రొడక్టులను లాంచ్ చేయనుంది. సరసమైన OnePlus Nord CE 3 5Gతో మాదిరిగానే OnePlus 11 సిరీస్ను కూడా నెక్స్ట్ ఫ్లాగ్షిప్ సిరీస్ తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.