Home » OnePlus 11 Main Cameras
OnePlus 11 Key Specs : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ తయారీదారు వన్ప్లస్ (OnePlus) నెక్స్ట్ జనరేషన్ OnePlus 11 ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. అతి త్వరలో Snapdragon 8 Gen 2 చిప్సెట్తో వన్ప్లస్ 11 సిరీస్ రానున్నట్టు కంపెనీ ధృవీకరించింది.