Home » OnePlus 11 Sale in India
OnePlus 11 Price Leak : భారతీయ వన్ప్లస్ స్మార్ట్ఫోన్ యూజర్లకు గుడ్న్యూస్.. అతి త్వరలో భారత మార్కెట్లో అత్యంత చౌకైన ధరకే OnePlus 11 5G ఫోన్ వచ్చేస్తోంది. లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ (OnePlus 11) ఫిబ్రవరి 7న న్యూఢిల్లీలో జరిగే క్లౌడ్ 11 ఈవెంట్లో లాంచ్ కానుంది.