Home » oneplus 11 specifications
OnePlus 11 Specifications : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ తయారీదారు వన్ప్లస్ (OnePlus) నుంచి కొత్త స్మార్ట్ఫోన్ రాబోతోంది. అదే.. వన్ప్లస్ 11 సిరీస్ (OnePlus 11 Series). వచ్చే 2023 జనవరి 4వ తేదీన OnePlus 11 లాంచ్ కానుంది.
OnePlus 11 Launch India : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం వన్ప్లస్ (OnePlus) నుంచి 11 సిరీస్ ఫోన్ వస్తోంది. రాబోయే కొద్ది నెలల్లో భారత మార్కెట్లోకి వన్ప్లస్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ (OnePlus 11 Series) రాబోతోంది.