Home » OnePlus 11R 5G
OnePlus 11R 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? వన్‌ప్లస్ నుంచి సరికొత్త వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర, ఫీచర్లు వివరాలను ఓసారి లుక్కేయండి.
OnePlus 11R 5G Price : కొత్త ఫోన్ కొంటున్నారా? వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ఫోన్ ధర భారీగా తగ్గింది. ఈ మిడ్ రేంజ్ ప్రీమియం 5జీ ఫోన్ మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయాలంటే..
Amazon Great Republic Day Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సమయంలో ప్రీమియం స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. హానర్ 90, వన్‌ప్లస్ 11ఆర్ 5జీ, ఐక్యూ 12 5జీ, మోటోరోలా రెజర్ 40 అల్ట్రా, ఆపిల్ ఐఫోన్ 13పై డిస్కౌంట్లను పొందవచ్చు.
Top 5 Gadgets 2024 : కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా చాలామంది తమ ప్రియమైన వారికి ఏదో ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. భారత్ వంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న మార్కెట్లలో మొదటి ఐదు అద్భుతమైన బహుమతులను మీకోసం అందిస్తున్నాం..
Best Phones in India : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఈ డిసెంబర్ 2023లో భారత మార్కెట్లో రూ. 50వేల లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు.
OnePlus 11R 5G : కొత్త ఫోన్ కొంటున్నారా? అదిరిపోయే ఫీచర్లతో వన్‌ప్లస్ 11R 5G ఫోన్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర గురించి పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
OnePlus Independence Day Sale : వన్‌ప్లస్ ఇండిపెండెన్స్ డే సేల్‌లో OnePlus 11 5G, OnePlus 11R 5G, OnePlus Pad, Nord సిరీస్‌లోని డివైజ్‌లు సహా కొత్త వన్‌ప్లస్ డివైజ్‌లు, ఆకర్షణీయమైన ఆఫర్లు, డీల్‌లతో అందుబాటులో ఉన్నాయి.
Best Smartphones in June 2023 : ఈ జూన్‌లో భారత మార్కెట్లో రూ. 40వేల ధర లోపు కొనుగోలు చేయగల అత్యుత్తమ స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఈ జాబితాలో OnePlus 11R 5G సహా మరో 3 ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.