Home » OnePlus 11R Discount
OnePlus 11R Discount : వాస్తవానికి ఫీచర్ల పరంగా.. వన్‌ప్లస్ 11ఆర్‌లోని స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 చిప్‌తో పోలిస్తే.. వన్‌ప్లస్ 12ఆర్ అత్యుత్తమ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్‌ను అందిస్తుంది.
OnePlus 11R Discount Price : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ (OnePlus) కొత్త స్మార్ట్‌ఫోన్ OnePlus 11R మోడల్ సేల్ మొదలైంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon)లో డిస్కౌంట్ ధరతో అందుబాటులో ఉంది.