-
Home » OnePlus 11R Launch Date
OnePlus 11R Launch Date
OnePlus 11R India Launch : ఫిబ్రవరి 7న భారత్కు వన్ప్లస్ 11R ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
January 25, 2023 / 03:48 PM IST
OnePlus 11R India Launch : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం వన్ప్లస్ (OnePlus) నుంచి వన్ప్లస్ 11R ఫోన్ వచ్చేస్తోంది. ఫిబ్రవరి 7న భారత మార్కెట్లో లాంచ్ కానుంది.