-
Home » OnePlus 11R Launch In India
OnePlus 11R Launch In India
OnePlus Flagship Phone : సరసమైన ధరకే వన్ప్లస్ 11R వచ్చేస్తోంది.. ఫిబ్రవరి 7న లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
January 30, 2023 / 07:47 PM IST
OnePlus Flagship Phone : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం వన్ప్లస్ (OnePlus) నుంచి కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్ సరసమైన ధరకే రాబోతోంది. వచ్చే వారం ఫిబ్రవరి 7న భారత మార్కెట్లో లాంచ్ కానుంది.