Home » OnePlus 11R Price
OnePlus 11R Discount : వాస్తవానికి ఫీచర్ల పరంగా.. వన్‌ప్లస్ 11ఆర్‌లోని స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 చిప్‌తో పోలిస్తే.. వన్‌ప్లస్ 12ఆర్ అత్యుత్తమ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్‌ను అందిస్తుంది.
OnePlus 11R Deal : ఈ వన్‌ప్లస్ 11ఆర్ ఫోన్ ధర అమెజాన్‌లో ఎలాంటి తగ్గింపులు లేకుండా అందుబాటులో ఉంది. ప్రస్తుతం, బ్యాంక్ ఆఫర్లు లేవు. కానీ, మీరు మీ పాత ఫోన్‌ని కొత్త ఫోన్‌తో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
OnePlus 11R Solar Red Edition : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? వన్‌ప్లస్ 11ఆర్ సోలార్ రెడ్ ఎడిషన్ వస్తోంది. ఏప్రిల్ 18న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.